Sunday, July 19, 2015

భక్తి పత్రిక బ్లాగుకు ఆహ్వానం

ధార్మిక ప్రచారంలో తనదైన సేవ చేస్తున్న భక్తి టెలివిజన్ వారి ఆధ్యాత్మిక మాసపత్రిక  భక్తి పత్రిక తొలి సంచిక వెలువడింది. జూలై 2015 సంచిక గోదావరి పుష్కరాల ప్రత్యేక సంచికగా వెలువడింది.

ప్రతులకై మీ సమీపంలోని పుస్తక విక్రేతలను సంప్రదించండి
లేదా మీ సమీపంలోని ఎన్.టివి. లేదా వనిత టివి లేదా భక్తి టివి ప్రతినిధులను గాని, ఈనాడు దినపత్రిక ప్రతినిధులను గాని సంప్రదించండి.

చందావివరాలకై
9010234053
9951925925 లను సంప్రదించండి
లేదా bhakthi@india.com కు మెయిల్ చేయండి